రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్ పై వైరల్ అవుతున్న ట్రోల్స్!

ఈ సీజన్ లో వరస విజయాలతో దూసుకుపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్ కు తాజాగా సండే జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బ్రేక్ వేసింది.ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా తన అద్భుతమైన ఆల్ రౌండర్ ప్రదర్శనతో చెన్నైకు ఘన విజయాన్ని అందించారు.దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్ పై ట్రోలింగ్ మొదలైంది.ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ ట్రోల్స్ పై మీరు కూడా ఓ లుక్కేయండి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,887FansLike
5,513FollowersFollow
80,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles