Review:Jathiya Rahadari Movie Review,Rating,public Talk-Telugu999

జాతీయరహదారి చిత్ర సమీక్ష

రేటింగ్: 4.5/5

Review:Jathiya Rahadari Movie Review,Rating,public Talk-Telugu999

సినిమా అనేది వాస్తవంగా చెప్పాలంటే ఒక వ్యాపారం. కాకపోతే అది కళాత్మక వ్యాపారం. అందరూ చేయలేరు. చేసినా రాణించలేరు. ప్రేక్షకుల నాడి తెలుసుకుని సినిమాలు తీయాలి. ప్రముఖ నిర్మాత
రామసత్యన్నారాయణకి 100 సినిమాలు నిర్మించిన అనుభవం ఉంది. అన్ని సినిమాలకి విశ్లేషణలు చేస్తుంటారు. తరచుగా సినిమా రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై డిబేట్స్ లో పాల్గొంటూ వుంటారు. అటువంటి నిర్మాత “జాతీయ రహదారి” వంటి అవార్డు విన్నింగ్ సినిమా తీసి ఎందుకు చేతులు కాల్చుకున్నారు అని ఎవరికైనా సందేహం రావొచ్చు. ఐతే దర్శకుడు నరసింహ నంది మాత్రం తన పంథాను మార్చుకోకుండా.. అభిరుచి గల ప్రేక్షకుల మనసులు అట్టుకునేలా ఈ సినిమా తీసాడు. ఈ సినిమాకు కచ్చితంగా అవార్డులు దక్కుతాయి. కానీ నిర్మాత జేబుకు ఎంతో కొంత చిల్లు తప్పదు. ఇలాంటి సినిమాలకు ఓ టి టి బెటర్. థియేటర్ లో విడుదల చేయటం అనవసరం. 2 గం.లు సమయం వెచ్చించి థియేటర్ కి ఎవరూ రారు.

Review:Jathiya Rahadari Movie Review,Rating,public Talk-Telugu999

కొసమెరుపు:
50 కోట్లు బడ్జెట్ లో తీసిన తలైవి కంటే కొన్ని చోట్ల “జాతీయ రహదారి”కి ఎక్కువ కలెక్షన్స్ రావడం గమనార్హం. నిన్న విడుదలైన 5 సినిమాలలో కలెక్షన్స్ పరంగా “సీటిమార్” తరువాత 2వ స్థానంలో ఉండడం బహుశా ప్రమోషన్ వల్ల సాధ్యపడింది.
ఇలాంటి మంచి సినిమాలు థియేటర్ కి పెద్దగా రారు అని తెలిసే నిర్మాత తుమ్మలపల్లి తన పంథాను మార్చుకుని ఈ చిత్రం తీశారు.

ఫైనల్ పంచ్:
మంచి అభిరుచి ఉన్న వాళ్ళు మాత్రేమే ఈ సినిమా చూడాలి. కారణం… ఇందులో ఫైట్స్, క్లబ్ డాన్సులు వంటి మాస్ మసాలా దినుసులు లేకపోవడమే!!

Review:Jathiya Rahadari Movie Review,Rating,public Talk-Telugu999

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,887FansLike
5,513FollowersFollow
80,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles