ఈ రోజు 100 మందికి లంచ్ కరోనా పేషెంట్స్ కు ఫ్రీ

ఈ రోజు 100 మందికి లంచ్ కరోనా పేషెంట్స్ కు ఫ్రీ గా Niharika Reddy గారు ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసి పంపారు
లంచ్ మెనూ ..టమేటా రైస్ , పన్నీర్ ఫ్రై , సోయా బీన్స్ కర్రీ , సలాడ్ , రైతా , తాటి ముంజలు , లస్సి
యూసఫ్ గూడ , శ్రీనగర్ కాలనీ , బంజారాహిల్స్ , జూబ్లీహిల్ల్ ఏరియాలో

కరోన వచ్చి హోం క్వారెంటైనలో ఉంటూ.. ఫుడ్ కి ఇబ్బంది పడుతున్న వారెవరైనా ఈ క్రింద నెంబర్ కి కాల్ చేయండి. ఒక రోజు ముందుగా కాల్ చేసి మీ లొకేషన్ షేర్ చేస్తే మేము మీకు టైం కి హెల్తీ అండ్ హైజెనిక్ ఫుడ్ మీ ఇంటి దగ్గర డెలివరీ చేస్తాము .
+91 9701821089
Be safe ,stay safe
నోట్: వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే సప్లై చేయబడును

మీ నీహారిక

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,887FansLike
5,513FollowersFollow
80,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles